అర్థం : విశేషమైన లక్షణం కలిగి ఉండటం.
ఉదాహరణ :
మత్స్యకన్య ఒక విలక్షణమైన జీవి.
పర్యాయపదాలు : అద్వితీయమైన, అపూర్వమైన, అలౌకికమైన, ఆశ్చర్యకరమైన, విలక్షణమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो विशेष लक्षण से युक्त हो।
मत्स्यनारी एक विलक्षण जीव है।Strikingly strange or unusual.
An exotic hair style.