అర్థం : ఇరవై ఏడు నక్షత్రాలలో మొదటిది
ఉదాహరణ :
అశ్వని నక్షత్రం తర్వాత భరణి నక్షత్రం వస్తుంది.
పర్యాయపదాలు : అశ్వని
ఇతర భాషల్లోకి అనువాదం :
चन्द्रमा के मार्ग में पड़नेवाला पहला नक्षत्र।
अश्विनी नक्षत्र के बाद भरणी नक्षत्र आता है।