పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అశుద్ధమైన అనే పదం యొక్క అర్థం.

అశుద్ధమైన   విశేషణం

అర్థం : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.

ఉదాహరణ : అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.

పర్యాయపదాలు : అపవిత్రతగల, దూషితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो धर्मानुसार पवित्र न हो।

हिंदू मान्यता के अनुसार किसी भी अपवित्र स्थान पर गंगा जल छिड़कने से वह पवित्र हो जाता है।
अपवित्र, अपावन, अपुण्य, अपुनीत, अमेध्य, अशुचि, अशुद्ध, असुचि, उच्छिष्ट, उछिष्ट, गर्हित, गलीज, ग़लीज़, दूषित, नापाक, मकरुह

Not holy because unconsecrated or impure or defiled.

profane, unconsecrated, unsanctified

అర్థం : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.

ఉదాహరణ : పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి

పర్యాయపదాలు : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें दोष हो।

दूषित जल पीने से कई बीमारियाँ होती हैं।
अपवित्र, अपुनीत, अविशुद्ध, अशुद्ध, ख़राब, दूषित, दोषपूर्ण, दोषयुक्त, दोषिक, दोषित

Having a defect.

I returned the appliance because it was defective.
defective, faulty

అర్థం : శుభ్రంగా లేకపోవడం.

ఉదాహరణ : అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి

పర్యాయపదాలు : అపరిశుభ్రమైన, మురికిగల


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका शोधन न किया गया हो।

अशोधित जल स्वास्थ्य के लिए हानिकारक होता है।
अपरिशोधित, अशुद्ध, अशोधित, असंशोधित

Not refined or processed.

Unrefined ore.
Crude oil.
crude, unprocessed, unrefined