అర్థం : అకస్మాతుగా జరిగే సంఘటనలు.
ఉదాహరణ :
విమానంలో ఇంజన్ పాడవుతూనే అత్యవశ్యకమును ప్రకటించినారు.
పర్యాయపదాలు : అత్యవశ్యకం, మిక్కిలిఅగత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
अचानक आया हुआ अनपेक्षित संकट।
हवाई जहाज का इंजन बंद होते ही आपात स्थिति पैदा हो गई।అర్థం : ఆవశ్యకత ఉండే భావన.
ఉదాహరణ :
ఈ పని చేయుటకు నాకు నీ ఉపయోగము అవసరము.
పర్యాయపదాలు : అక్కర, వాంచనీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Required activity.
The requirements of his work affected his health.