అర్థం : క్రింద నుండి పైకి రాసే విధానం
ఉదాహరణ :
నానమ్మ నాకు వందనుండి ఒకటి వరకు అవరోహణక్రమంలో రాయమని చెప్పింది.
పర్యాయపదాలు : అనుక్రమం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పై నుండి కిందికి వచ్ఛే స్థాయి.
ఉదాహరణ :
వంద నుండి ఒకటి వరకు అవరోహణ క్రమంలో రాయండి.
పర్యాయపదాలు : తిరోగమనం
ఇతర భాషల్లోకి అనువాదం :