పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అవరోధం అనే పదం యొక్క అర్థం.

అవరోధం   నామవాచకం

అర్థం : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.

ఉదాహరణ : దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.

పర్యాయపదాలు : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, ఆటంకం, నియంత్రణ, విఘాతం


ఇతర భాషల్లోకి అనువాదం :

गति अवरुद्ध होने की स्थिति।

दुर्घटना होने के कारण सड़क पर गतिरोध उत्पन्न हो गया है।
गतिरोध

A situation in which no progress can be made or no advancement is possible.

Reached an impasse on the negotiations.
dead end, deadlock, impasse, stalemate, standstill

అర్థం : నిషేధించబడిన ఏదైనా చర్య లేదా విషయం

ఉదాహరణ : న్యాయస్థానం బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడాన్ని నిషేధించింది.

పర్యాయపదాలు : నియంత్రణ, నివారణ, నిషేధం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम या बात न करने का आदेश।

सार्वजनिक स्थलों पर निषेध के बावज़ूद लोग धूम्रपान करते हैं।
अपसर्ग, आसेध, निवारण, निषेध, पाबंदी, पाबन्दी, प्रतिबंध, प्रतिबन्ध, प्रतिषेध, बंदिश, बंधेज, बन्धेज, बैन, मनाही, रोक, वर्जन, विराम

A decree that prohibits something.

ban, prohibition, proscription

అర్థం : అంతరాయం.

ఉదాహరణ : ఆ నీళ్ళ యొక్క కుళాయిలో ఏదో అడ్డం ఉన్న కారణంగా నీళ్ళు సరిగ్గా రాలేదు.

పర్యాయపదాలు : అడ్డం, అడ్డంకి, అడ్డగింత, అడ్డగింపు, అడ్డు, అడ్డుపాటు, ఆటంకం, ఎదురుచుక్క, నియంత్రణ, భంగం, భగ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

अटकने की क्रिया, अवस्था या भाव।

पानी की नाली में अटकाव की वज़ह से पानी कम आ रहा है।
अटक, अटकापन, अटकाव

అర్థం : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.

ఉదాహరణ : ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.

పర్యాయపదాలు : అంతరాయం, అడ్డం, ఆటంకం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य को करते समय बीच में होने वाली कोई आकस्मिक घटना।

कभी-कभी टेलीफोन बहुत कष्टप्रद रुकावट बन जाता है।
खलल, ख़लल, रुकावट, व्यतिक्रम, व्यवधान, व्याघात

Some abrupt occurrence that interrupts an ongoing activity.

The telephone is an annoying interruption.
There was a break in the action when a player was hurt.
break, interruption