అర్థం : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
ఉదాహరణ :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంచం పై పడుకోడానికి వీలుగా వైరును మంచానికి నేర్పుతో చుట్టడం
ఉదాహరణ :
తాతయ్య కూలివాడితో మంచాన్ని అల్లిస్తున్నాడు
పర్యాయపదాలు : అల్లికచేయు, అల్లికవేయు
ఇతర భాషల్లోకి అనువాదం :