పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలికిడి అనే పదం యొక్క అర్థం.

అలికిడి   నామవాచకం

అర్థం : నడిచేటప్పుడు వచ్చు శబ్దము.

ఉదాహరణ : అలికిడి విని అతడు జాగ్రత్త పడ్డాడు.

పర్యాయపదాలు : చొప్పుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह शब्द जो चलने में पैर तथा दूसरे अंगों से होता है।

किसी के पैरों की आहट मिलते ही वह जाग गया।
कदमों की चाप सुनकर भी उसने उस तरफ नहीं देखा।
आरव, आरो, आहट, आहुटि, चाँप, चाप

The sound of heavy treading or stomping.

He heard the trample of many feet.
trample, trampling

అర్థం : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం

ఉదాహరణ : ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.

పర్యాయపదాలు : ధ్వని, మోత, రావం, రొద, శబ్ధం, సవ్వడి


ఇతర భాషల్లోకి అనువాదం :

The particular auditory effect produced by a given cause.

The sound of rain on the roof.
The beautiful sound of music.
sound