అర్థం : పశ్చిమ ఆసియా యొక్క ఒక ఎడారి ప్రాంతము, ఇందులో ఇరాక్, కువైట్ మొదలైన దేశాలున్నాయి.
ఉదాహరణ :
అరబ్ ఖనిజ ద్రవ్యాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
పర్యాయపదాలు : అరబ్ గణతంత్ర రాజ్యం, అరబ్ దేశం
ఇతర భాషల్లోకి అనువాదం :
पश्चिमी एशिया का एक रेगिस्तानी प्रायद्वीप जिसके अन्तर्गत इराक, कुवैत आदि कई देश हैं।
अरब खनिज तेलों के लिए विश्व प्रसिद्ध है।A peninsula between the Red Sea and the Persian Gulf. Strategically important for its oil resources.
arabia, arabian peninsulaఅర్థం : అరబ్దేశ వాసి.
ఉదాహరణ :
ఎంతో మంది అరబ్బులు నాకు మంచి మిత్రులు.
పర్యాయపదాలు : అరబ్ నివాసి, అరబ్ వాసి, అరేబియన్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అరబ్ దేశము యొక్క.
ఉదాహరణ :
ఈ హోటల్లో అరబ్ వంటకాల రుచిని చూడవచ్చు.
ఇతర భాషల్లోకి అనువాదం :