పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అరటిచెట్టు అనే పదం యొక్క అర్థం.

అరటిచెట్టు   నామవాచకం

అర్థం : ఆకులు ఒక మీటరు వరకు పొడవు కలిగి దాని పండ్లు పొడవుగా, తియ్యగా రుచి కలిగిన చెట్టు

ఉదాహరణ : అతను ఇంటి వెనుక అరటి చెట్టును పెడుతున్నాడు.

పర్యాయపదాలు : అంటిచెట్టు, కదళీచెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक पेड़ जिसके पत्ते एक मीटर तक लंबे और फल लंबे, गूदेदार तथा मीठे होते हैं।

उसने घर के पिछवाड़े में केला लगा रखा है।
कदली, केला, तंतुविग्रह, मंजिफला, मधुरा, मुक्तसार, मृत्युपुष्प, रंभा, रम्भा, वृहत्पुष्प

Any of several tropical and subtropical treelike herbs of the genus Musa having a terminal crown of large entire leaves and usually bearing hanging clusters of elongated fruits.

banana, banana tree