పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అరచు అనే పదం యొక్క అర్థం.

అరచు   క్రియ

అర్థం : కర్కషంగా లేదా తీక్షణమైన స్వరంతో కెవ్వుమని అరవడం

ఉదాహరణ : పిల్లవాడు చాలాగట్టిగా ఏడుస్తునాడు

పర్యాయపదాలు : ఆక్రందించు, ఏడ్చు, గొల్లుమను, రోధించు, విలపించు, వెక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

कर्कश या तीक्ष्ण आवाज़ में चीखना-चिल्लाना।

बच्चा बहुत किकिया रहा है।
किकियाना

Make high-pitched, whiney noises.

squall, waul, wawl

అర్థం : గట్టిగా కెవ్వుమని అరవడం

ఉదాహరణ : కుక్క ను కొడితే అది కీకీమని అరిచింది

పర్యాయపదాలు : కీ కీ మను, కీచుమను, కేకవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कीं-कीं या कें-कें का शब्द निकालना।

कुत्ते को मारते ही वह किकियाने लगा।
किकियाना

Utter a high-pitched cry, characteristic of pigs.

oink, squeal