సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇష్టం లేకపోవుట.
ఉదాహరణ : నాకు తీపి పదార్థాలు అంటే అయిష్టం.
పర్యాయపదాలు : అనిష్టత, అయిష్టం, ఇష్టంలేకపోవడం, ఈసడింపు, ఏవగింపు, నచ్చకపోవడం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
इच्छा का अभाव या इच्छा न होने का भाव।
A feeling of intense dislike.
అర్థం : వ్యతిరేకతను చూపటం
ఉదాహరణ : యుద్ధంలో రెండువైపుల సైనికులు ఒకరికొకరు ఆయుదాలను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
పర్యాయపదాలు : దర్నా, నిరసన, బంద్
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
दूर करने या हटाने की क्रिया।
ఆప్ స్థాపించండి