అర్థం : జనసంచారములేని.
ఉదాహరణ :
గాంధీగారు ఏకాంతస్థలములో ఉండటానికి ఇష్టపడుతారు.
పర్యాయపదాలు : ఏకాంతస్థలమైన, జనశూన్యమైన, నిర్జనప్రదేశమైన, నిర్జనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जहाँ कोई व्यक्ति न रहता हो या व्यक्तियों की संख्या बहुत ही कम हो।
महात्माजी निर्जन स्थान में रहना पसंद करते हैं।అర్థం : మనుష్యుని స్వాభావిక ప్రవృత్తికి వ్యతిరేఖప్రవృత్తి.
ఉదాహరణ :
పశువులాంటి ప్రవృత్తి మనిషిని పాతాళమునకు పడవేస్తుంది.
పర్యాయపదాలు : పశువులాంటి, పాశవికమైన, మృగప్రాయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సామాన్యులు కాని వాళ్లు.
ఉదాహరణ :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
పర్యాయపదాలు : అలౌకికమైన, అసామాన్యమైన, ఆధ్యాత్మికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.