అర్థం : ఒక విషయం గురించి పూర్తిగా తెలియకపోవుట.
ఉదాహరణ :
అనుభవంలేని కారణంగా రాముకు పని లభించలేదు.
పర్యాయపదాలు : అనుభవంలేని, నేర్పులేని, సాధనలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అనుభవం లేని.
ఉదాహరణ :
అతడు ఒక శిక్షణ పొందని వ్యక్తి ఇప్పుడు ఒక పని కోసం శిక్షణ పొందుతున్నాడు.
పర్యాయపదాలు : వాడుకలేని, శిక్షణపొందని, శిక్షణలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो प्रशिक्षित न हो।
वह एक अप्रशिक्षित व्यक्ति को इस काम के लिए प्रशिक्षित कर रहा है।Not disciplined or conditioned or made adept by training.
An untrained voice.