అర్థం : సంతోషప్రకటన తెలియజేయడం
ఉదాహరణ :
స్నేహితులందరూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్తున్నారు.
పర్యాయపదాలు : శుభాకాంక్షలు ఇవ్వు, శుభాకాంక్షలు తెలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :
* किसी के यहाँ कोई शुभ बात या काम होने पर अच्छी कामना और आनंद प्रकट करनेवाली बातें कहना।
सभी दोस्त उसे जन्मदिन की शुभकामना दे रहे हैं।