పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అబద్దం అనే పదం యొక్క అర్థం.

అబద్దం   నామవాచకం

అర్థం : సత్యం కాకపోవడం.

ఉదాహరణ : అసత్యం అనేది అనేక కష్టాలకు దారితీస్తుంది

పర్యాయపదాలు : అనృతం, అసత్యం, ఆలం, కల్ల, కల్లబొల్లిమాట, కాఱు, నసుకు, పొల్లాపు, వ్యళీకం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो सत्य न हो।

ऊँची आवाज़ में बोलने से असत्य कभी सत्य नहीं होगा।
असत्य बोलना पाप है।
अनृत, अनेरा, अन्यथा, अवितत्थ, असत्, असत्य, झूठ, मिथ्या

The state of being false or untrue.

Argument could not determine its truth or falsity.
falseness, falsity