పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అప్రదానమైన అనే పదం యొక్క అర్థం.

అప్రదానమైన   విశేషణం

అర్థం : ముఖ్యమైనది కాకపోవడం.

ఉదాహరణ : అసంగతమైన పనులలో సమయము వృధా చేయ్యకూడదు.

పర్యాయపదాలు : అసంగతమైన, అసందర్భమైన, అసమంజసమైన, నిర్థకమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो महत्व का न हो।

महत्वहीन काम में समय नष्ट न करो।
अमहत्वपूर्ण, ग़ैर महत्वपूर्ण, गैर महत्वपूर्ण, महत्वहीन

Lacking worth or importance.

His work seems trivial and inconsequential.
The quite inconsequent fellow was managed like a puppet.
inconsequent, inconsequential

అర్థం : ప్రదానం కానిది

ఉదాహరణ : సమాసపద వాక్యాల్లో ఏదైనా ఒక అప్రదానమైన వాక్యం వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो वाक्य रचना की दृष्टि से अपूर्ण हो।

यौगिक वाक्य में एक या कई गौण उपवाक्य हो सकते हैं।
गौण

(of a clause) unable to stand alone syntactically as a complete sentence.

A subordinate (or dependent) clause functions as a noun or adjective or adverb within a sentence.
dependent, subordinate