అర్థం : మంచికాని
ఉదాహరణ :
అశుద్ధమైన ఆహార పదార్థాలు తినకూడదు.
పర్యాయపదాలు : అశుద్ధత
ఇతర భాషల్లోకి అనువాదం :
विशुद्ध न होने की अवस्था या भाव।
अशुद्धता के कारण मैं बाज़ार से खाद्य वस्तुएँ नहीं खरीदना चाहता,पर क्या करूँ मज़बूरी है।అర్థం : మనసులోనున్న చెడు భావన.
ఉదాహరణ :
అతని మనసు కలుషితం చెందింది.
పర్యాయపదాలు : అపరిశుభ్రత, అశుద్ధము, కలుషితం, మలినం, మాలిన్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।