పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అపకర్షించు అనే పదం యొక్క అర్థం.

అపకర్షించు   క్రియ

అర్థం : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం

ఉదాహరణ : మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.

పర్యాయపదాలు : ఉద్వాసించు, తీసివేయు, దూరంచేయు, నశింపచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कल्पना, विचार आदि से छुटकारा पाना या उसे न रहने देना।

हम आपसी मन-मुटाव को मिटाएँ।
दूर करना, दूर हटाना, मिटाना, हटाना

Remove something concrete, as by lifting, pushing, or taking off, or remove something abstract.

Remove a threat.
Remove a wrapper.
Remove the dirty dishes from the table.
Take the gun from your pocket.
This machine withdraws heat from the environment.
remove, take, take away, withdraw

అర్థం : ఒక పని నుండి దూరం చేయడం

ఉదాహరణ : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు

పర్యాయపదాలు : ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, విదుల్చు, వెడలించు, వేరుచేయు, సడలించు


ఇతర భాషల్లోకి అనువాదం :

साफ़ बच जाना या निकल जाना।

पिछली बार वे पुलिस की कार्रवाई से बच निकले थे।
बच निकलना