అర్థం : శోధించేవాడు
ఉదాహరణ :
పరిశోధనాకర్త పరిశోధనలో నిమజ్ఞ్నుడయ్యాడు.
పర్యాయపదాలు : పరిశోధకుడు, పరిశోధనాకర్త, శోధనకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो शोध करता हो।
अनुसंधान कर्ता अनुसंधान में लगे हुए हैं।అర్థం : శోధించేవాడు
ఉదాహరణ :
ఒక పరిశోధక విద్యార్థికి ఇప్పుడిప్పుడే పీ.హెచ్.డి బిరుదు లభించింది
పర్యాయపదాలు : అన్వేషి, పరిశోధకుడు, శోధకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
शोध करने वाला।
एक शोधक छात्र को अभी-अभी पी एच डी की उपाधि मिली है।