అర్థం : సౌకర్యము కలిగి ఉండే భావన.
ఉదాహరణ :
పరిస్థితులకు అనుసారముగా జీవ-జంతువులలో అనుకూల సామర్ధ్యము వస్తుంది.
పర్యాయపదాలు : అనుకూలం, ఒద్దికైన, చక్కనైన, వాటమైన, సవ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
सजीवों का पर्यावरण के बदलाव के अनुसार स्वयं को उसके अनुकूल करने या बनाने की क्रिया या भाव।
परिस्थिति के अनुसार जीव-जंतुओं में अनुकूलन की क्षमता आ जाती है।The process of adapting to something (such as environmental conditions).
adaptation, adaption, adjustmentఅర్థం : మంచి నైపుణ్యము కల్గిన.
ఉదాహరణ :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
ఇతర భాషల్లోకి అనువాదం :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।