అర్థం : ఇష్టం కలిగి ఉండుట.
ఉదాహరణ :
తల్లి తన పిల్లలపైన ప్రేమకలిగి ఉంటుంది.
పర్యాయపదాలు : ప్రీతిగల, ప్రేమగల, మమతగల, వాత్సల్యం గల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ప్రేమతో నిండిన.
ఉదాహరణ :
అనురాగంగల పురుషుని కోసం ఊర్వశి స్వర్గమును వదిలి పెట్టి భూమి పైకి వచ్చింది.
పర్యాయపదాలు : పిచ్చితనంగల, వెర్రితనంగల
ఇతర భాషల్లోకి అనువాదం :