అర్థం : అనుమతి లభించినటువంటి
ఉదాహరణ :
నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.
పర్యాయపదాలు : అంగీకరించబడిన, ఒప్పుకొనబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी अनुमति दी गई हो या मिल गई हो।
मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।