అర్థం : తెలుసుకొను భావన.
ఉదాహరణ :
నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.
పర్యాయపదాలు : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, ఆస్వాదనం, సంవేదన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having knowledge of.
He had no awareness of his mistakes.అర్థం : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
ఉదాహరణ :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
పర్యాయపదాలు : అనుభవం, అనుభుక్తి, అనుభూతి, ఉపభోగం, ఉపలంభం, స్వాదనం
ఇతర భాషల్లోకి అనువాదం :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.