అర్థం : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
ఉదాహరణ :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
పర్యాయపదాలు : సేవకుడు, సౌమ్యుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerఅర్థం : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ఉదాహరణ :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
పర్యాయపదాలు : అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।అర్థం : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు
ఉదాహరణ :
నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.
పర్యాయపదాలు : అనుయాయి, అనుసారి, సమర్థించేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
ఉదాహరణ :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
పర్యాయపదాలు : అనుసరించువాడు, సేవకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
ఉదాహరణ :
అతను కబీరు యొక్క అనుచరుడు.
పర్యాయపదాలు : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుయాయి, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :