అర్థం : మనస్సుకు నచ్చినట్లు వ్యవహరించుట.
ఉదాహరణ :
పక్షులు ఇష్టానుసారంగా జీవిస్తాయి.
పర్యాయపదాలు : ఇచ్ఛానుసారం, ఇష్టానుసారం, కోరినట్లు, స్వేచ్ఛానుసారం
ఇతర భాషల్లోకి అనువాదం :
Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness