పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుకూలమైన అనే పదం యొక్క అర్థం.

అనుకూలమైన   క్రియా విశేషణం

అర్థం : ఆ దృష్టితో

ఉదాహరణ : అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు

పర్యాయపదాలు : అనుకూలించి, అనుకూలించు, అనుసరించి, అనుసారంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

के मत से या की दृष्टि से।

वह मेरे अनुसार काम करना नहीं चाहता।
अनुकूल, अनुसार, अप्रतीष, माफिक, माफिक़, मुआफ़िक़, मुआफिक, मुताबिक, मुताबिक़, मुताबिक़, हिसाब

In accordance with.

She acted accordingly.
accordingly

అనుకూలమైన   విశేషణం

అర్థం : ఒకేరకమైన అభిరుచులు కలిగిన

ఉదాహరణ : మీకు అనుకూలంగా పని చేయడం నావల్ల అయ్యే పని కాదు.

పర్యాయపదాలు : అనుగుణమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी के अनुरूप या मुआफिक हो।

आपके अनुकूल कर्म करना मेरे वश में नहीं है।
उसका काम मुझे रास आता है।
अनुकूल, अनुगत, अनुरूप, अनुसर, अनुसार, अविरुद्ध, अविरोधी, प्रवण, माफ़िक, माफिक, माफिक़, मुआफ़िक़, मुआफिक, मुताबिक, मुताबिक़, मुताबिक़, मुवाफिक, रास

అర్థం : సౌకర్యము కలిగి ఉండటం.

ఉదాహరణ : బోధనా సంబంధమైన ఇక్కడ పనిలో నాకు సౌకర్యముగా ఉంది.

పర్యాయపదాలు : అనువైన, ఒద్దికైన, చక్కనైన, వాటమైన, సవ్యమైన, సులభమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें सुविधा हो।

अध्यापन संबंधी कोई भी काम मेरे लिए सुविधाजनक है।
आसान, सुविधाजनक, सुविधापूर्ण

Suited to your comfort or purpose or needs.

A convenient excuse for not going.
convenient

అర్థం : అనుగుణంగా వుండటం

ఉదాహరణ : అనుకూలమైన వాతావరణంలో పని చేయడం సహజంగా వుంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुकूल बनाया हुआ।

अनुकूलित वातावरण में काम करना सहज होता है।
अनुकूलित

Changed in order to improve or made more fit for a particular purpose.

Seeds precisely adapted to the area.
Instructions altered to suit the children's different ages.
adapted, altered