అర్థం : జబ్బుపడి వుండటం
ఉదాహరణ :
అనారోగ్యకరమైన రోగికి ఉచిత ఉపచారం చేయడానికి వెళ్ళండి.
పర్యాయపదాలు : అనారోగ్యంతో బాధపడుతున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పోషకవిలువలు కానటువంటి
ఉదాహరణ :
అనారోగ్యకరమైన భోజనం చేయడం వల్ల అనేకరోగాలకు జన్మనివ్వడమే.
ఇతర భాషల్లోకి అనువాదం :
जो स्वास्थ्य के लिए हानिकारक हो।
अस्वास्थ्यकर भोजन तथा रहन-सहन कई रोगों को जन्म देते हैं।Not sanitary or healthful.
Unsanitary open sewers.