అర్థం : తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడం
ఉదాహరణ :
ఆశ్రమంలో అభాగ్యులైన వారిని మంచి పధ్ధతి ద్వారా చూసుకోవడం జరుగుతుంది.
పర్యాయపదాలు : అభాగ్యులైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అమ్మ, నాన్న లేని వారు
ఉదాహరణ :
అనాధ అయిన వ్యక్తి తన అధికారిని వెతికే పనిలో పడ్డాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no lord or master.
Harsh punishments for sturdy vagabonds and masterless men.అర్థం : ఎటువంటి సహాయం అందని వారు
ఉదాహరణ :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
పర్యాయపదాలు : అసహాయులైన, నిరాశ్రయులైన, నిస్సహాయులైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking help.
unassisted