అర్థం : ప్రయోజనం లేకపోవడం.
ఉదాహరణ :
ఉపయోగహీనమైన మాటల వలన సమయం వృధా చేయకు.
పర్యాయపదాలు : అనుపయోగమైన, ఉపయోగహీనమైన, వ్యర్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो उपयोगी न हो या किसी उपयोग में न आए।
यह आपके लिए अनुपयोगी वस्तु है।Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.