పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అధ్యాయం అనే పదం యొక్క అర్థం.

అధ్యాయం   నామవాచకం

అర్థం : గ్రంధం, పుస్తకం మొదలైన వాటిలో అంశాన్ని చర్చించే అంకం

ఉదాహరణ : ఈ రోజు ప్రవచనాలను అదృష్టాన్ని గూర్చి చెప్పే మహాత్ముడు గీతలోని ఐదవ అధ్యాయాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు.

పర్యాయపదాలు : ఆశ్వాసం, కాండం, పరిచ్ఛేదం, పాఠం


ఇతర భాషల్లోకి అనువాదం :

ग्रन्थ, पुस्तक आदि का खंड या विभाग जिसमें किसी विषय या उसके विशेष अंग का विवेचन हो।

आज प्रवचन के दौरान महात्माजी ने गीता के पाँचवे अध्याय की व्याख्या की।
अध्याय, अनुच्छेद, अवच्छेद, आलोक, आश्वास, उच्छवास, परिच्छेद, पाठ, विच्छेद, समुल्लास

అర్థం : జీవితంలో ఒక నిశ్చితకాలం

ఉదాహరణ : ముంబయ్ ఘటన ఒక కొత్త భయంకరమైన అధ్యాయంగా రూపుదిద్దుకుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

इतिहास या व्यक्ति के जीवन का एक निश्चित काल।

मुंबई की घटना ने एक नए भयावह अध्याय की शुरूआत कर दी है।
अध्याय

Any distinct period in history or in a person's life.

The industrial revolution opened a new chapter in British history.
The divorce was an ugly chapter in their relationship.
chapter