పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అధ్యక్షుడు అనే పదం యొక్క అర్థం.

అధ్యక్షుడు   నామవాచకం

అర్థం : పరిపాలించేవాడు

ఉదాహరణ : శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.

పర్యాయపదాలు : అధికారి, అధినేత, అధిపతి, రాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो शासन करता हो।

शिवाजी एक कुशल शासक थे।
अनुशासक, अमीर, दंडधर, दण्डधर, नियंता, नियन्ता, शासक, हुक्मराँ

A person who rules or commands.

Swayer of the universe.
ruler, swayer

అర్థం : సంస్థ లేదా సభకు కార్యనిర్వహణను చేపట్టేవాడు.

ఉదాహరణ : పండిత రామానుజాన్ని అందరి సమ్మతి తో అధ్యక్షునిగా ఎన్నుకొన్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी सभा या संस्था आदि का प्रधान हो।

पंडित रामानुज को सर्वसम्मति से इस संस्था का अध्यक्ष चुना गया।
अधिष्ठाता, अध्यक्ष, चेयरमैन

An executive officer of a firm or corporation.

president