అర్థం : ఎంత బలవంతురాలంటే పురుషులను సైతం కిందపడేసి ఓడిస్తుంది
ఉదాహరణ :
ఒక బాగా బలముగల మహిళ పారిపోతున్న దొంగను పట్టుకొని ఇంటిలో బంధించింది
పర్యాయపదాలు : అధిక బలముగల స్త్రీ, బలంగల స్త్రీ, బలవంతురాలైన మహిళ
ఇతర భాషల్లోకి అనువాదం :