పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అద్దం అనే పదం యొక్క అర్థం.

అద్దం   నామవాచకం

అర్థం : ఒక పారదర్శక మిశ్రమపదార్థము.

ఉదాహరణ : గాజుసీసా క్రిందపడి పగిలినది.

పర్యాయపదాలు : గాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

A brittle transparent solid with irregular atomic structure.

glass

అర్థం : ప్రతిబింబం కనబడేది.

ఉదాహరణ : కొంతమంది అమ్మాయిలు తన పర్సులో అద్దం పెట్టుకుంటారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह शीशा जिसमें मुँह आदि देखते हैं।

कुछ लड़कियाँ अपने पर्स में दर्पण रखती हैं।
अदर्श, आइना, आईना, आदर्श, आबगीन, आरस, आरसी, दरपन, दर्पण, मंकुर, शीशा

Polished surface that forms images by reflecting light.

mirror

అర్థం : ప్రతిబింబం చూసుకోనె సాధనం

ఉదాహరణ : సీత తన చూపుడు వేలును మాటి మాటికి అద్దం వైపు చూపిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह अँगूठी जिसमें शीशा जड़ा हो।

सीता अपने हाथ की अनामिका में पहनी हुई आरसी को बार-बार निहार रही थी।
आरसी

Jewelry consisting of a circlet of precious metal (often set with jewels) worn on the finger.

She had rings on every finger.
He noted that she wore a wedding band.
band, ring

అర్థం : కళ్లజోడులో గాజుతో చేసి అమర్చినది

ఉదాహరణ : ఫ్రేములో అద్దం సరిగా కూర్చో లేదు.

పర్యాయపదాలు : కంటిఅద్దం, గాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

चश्मे के काँच का एक पल्ला।

फ्रेम में ताल ठीक से नहीं बैठा है।
ताल