అర్థం : ఇంటికి వచ్చినవాళ్ళను గౌరవించడం
ఉదాహరణ :
కృష్ణుడు విధూరుని యొక్క అతిథి- సత్కారముతో చాలా సంతోషమును పొందాడు.
పర్యాయపదాలు : అతిథిసత్కారం, ఆతిథ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
अतिथि का आदर या सम्मान।
भगवान कृष्ण विदुर के अतिथि-सत्कार से बहुत ही प्रसन्न हुए।