పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అతిథి అనే పదం యొక్క అర్థం.

అతిథి   నామవాచకం

అర్థం : అనుకోకుండా ఇంటికి వచ్చిన వ్యక్తి ఇంట్లో కొద్ది రోజులు ఉండి గౌరవ మర్యాదలు స్వీకరించి వెళ్ళే వ్యక్తి

ఉదాహరణ : అతిథులను గౌరవించడం మన కర్తవ్యం ఎందుకంటే అతిథి దేవలతో సమానం.

పర్యాయపదాలు : అభ్యాగతుడు, ఆగంతకుడు, ఆగంతువు, ఆతిథ్యుడు, గృహశతుడు, ప్రాఘుణుడు, సాంగతికుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना पहले से तिथि, समय आदि की सूचना दिए हुए घर में अचानक या बताकर आ पहुँचने वाला कोई प्रिय अथवा सत्कार योग्य व्यक्ति।

अतिथियों का सम्मान करना हमारा कर्तव्य है क्योंकि अतिथि देवतुल्य होते हैं।
अतिथि, अभ्यागत, आगंतुक, आगत, आगन्तुक, पाहुन, पाहुना, प्राघूणिक, प्राघूर्ण, प्राघूर्णिक, मेहमान, संचारी, सञ्चारी, समागत

A visitor to whom hospitality is extended.

guest, invitee