పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణువు అనే పదం యొక్క అర్థం.

అణువు   నామవాచకం

అర్థం : అతి చిన్న రేణువు

ఉదాహరణ : అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.

పర్యాయపదాలు : పరమాణువు, రేణువు, సూక్ష్మ రేణువు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तत्व या यौगिक की बहुत ही साधारण एवं संरचनात्मक इकाई।

अणु को सूक्ष्मदर्शी द्वारा ही देखा जा सकता है।
अणु, मॉलिक्यूल

(physics and chemistry) the simplest structural unit of an element or compound.

molecule

అర్థం : అతి చిన్నదైన అవస్థ.

ఉదాహరణ : సూక్ష్మత యొక్క కారణం చాలా వరకు అన్ని జీవులణు చూడలేం.

పర్యాయపదాలు : అణుత్వం, కుఱచ, చిన్న, సూక్ష్మత


ఇతర భాషల్లోకి అనువాదం :

सूक्ष्म होने की अवस्था या भाव।

सूक्ष्मता के कारण बहुत सारे जीव दिखाई नहीं देते।
बारीक़ी, बारीकी, महीनी, सूक्ष्मता

The property of being very small in size.

Hence the minuteness of detail in the painting.
diminutiveness, minuteness, petiteness, tininess, weeness

అర్థం : అత్యంత సూక్ష్మమైన భాగం.

ఉదాహరణ : అణువు అన్నింటి కంటే చిన్న భాగం.

పర్యాయపదాలు : ఆటం, పరమాణువు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तत्व का वह अत्यंत सूक्ष्म भाग जिसके बिना किसी विशिष्ट वैज्ञानिक या वैद्युतिक प्रक्रिया के और विभाग या खंड हो ही न सकते हों।

परमाणु किसी भी तत्व का सबसे छोटा भाग है।
एटम, परमाणु, पुद्गल

(physics and chemistry) the smallest component of an element having the chemical properties of the element.

atom

అర్థం : అత్యంత చిన్న ముక్క.

ఉదాహరణ : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.

పర్యాయపదాలు : అంశువు, కణం, నలుసు, రేణువు, సూక్ష్మాంశం


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यंत छोटा टुकड़ा।

कण-कण में भगवान व्याप्त हैं।
अणु, कण, कन, जर्रा, ज़र्रा, रेजा, लेश

(nontechnical usage) a tiny piece of anything.

atom, corpuscle, molecule, mote, particle, speck

అర్థం : చిన్న ధూళి.

ఉదాహరణ : నా కళ్ళలో చిన్న ఇసుక రేనువు పడినది.

పర్యాయపదాలు : దుమ్ము, ధూళి, రేనువు


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा कण।

मेरी आँख में बालू की कणी पड़ गई।
कणिका, कणी, कनकी, किनकी, छोटा कण, रेणु, रेनु