పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణచుట అనే పదం యొక్క అర్థం.

అణచుట   క్రియ

అర్థం : పైనుంచి కిందికి రావడం

ఉదాహరణ : కూర్చున్నా కానీ ఈ సోఫా చాలా అణిగిపోయింది.

పర్యాయపదాలు : అణగుట, అణిగిపోవుట


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपरी तल का कुछ नीचा हो जाना।

बैठने पर यह सोफा बहुत दबता है।
दबना, धँसना

Droop, sink, or settle from or as if from pressure or loss of tautness.

droop, flag, sag, swag

అర్థం : తగ్గించుట లేక అంతము చేయుట.

ఉదాహరణ : కొందరు తమ కోరికలను అణచివేస్తారు.

పర్యాయపదాలు : అణచివేయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

विरोध, उपद्रव, विद्रोह आदि को बल का प्रयोग करके दबाना।

परतंत्र भारत में अंग्रेज़ भारतीयों को दबाते थे।
कुचलना, दबाना, दमन करना, दमित करना