పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణచు అనే పదం యొక్క అర్థం.

అణచు   క్రియ

అర్థం : ఉబ్బుగా ఉన్నటువంటి దానిని ఒత్తుట.

ఉదాహరణ : డబ్బాపైన కూర్చోగానే అది అణిగిపోయింది.

పర్యాయపదాలు : అదుము, కుదించు, క్రుక్కు


ఇతర భాషల్లోకి అనువాదం :

फूले या उभरे हुए तल का दबना।

बक्से पर बैठते ही वह पिचक गया।
दबकना, पचकना, पिचकना, बैठना

అర్థం : పై నుండి భారాన్ని కలిగించడం, ఇందులో ఏదైనా వస్తువు కింద పెట్టి కదీలించడానికి వీలుకాకుండ ఉంచడం

ఉదాహరణ : పన్నీర్ ధక్కా చేయడానికై అతను గుడ్డలో కట్టిన చపాతీ కర్రను తీసి క్రింద వేశాడు

పర్యాయపదాలు : అణగించు, ఒత్తిడి కలిగించు, ఒత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपर से इस प्रकार भार रखना, जिससे कोई चीज़ नीचे की ओर धँसे या इधर-उधर हट न सके।

पनीर का थक्का बनाने के लिए उसे कपड़े में बाँधकर बट्टे के नीचे दबाया है।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

అర్థం : వివిధ వస్తు భాగాలను దగ్గరచేసి గట్టిగా ఉండేందుకు చేసేపని.

ఉదాహరణ : అతడు పొందిన యంత్రం యొక్క భాగాలను బిగించాడు

పర్యాయపదాలు : నొక్కు, బిగించు, బిగిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

पुर्जों को दृढ़ करके बैठाना।

वह पाना से मशीन के पुर्जों को कस रहा है।
कसना

Tighten or fasten by means of screwing motions.

Screw the bottle cap on.
screw

అర్థం : పోటీలో గెలవకుండచేయడం

ఉదాహరణ : ఆటలపోటీలో సౌరబ్ వరుణ్‍ను ఓడించాడు

పర్యాయపదాలు : అణగద్రొక్కు, ఓడజేయు, ఓడించు, పరాభవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुक़ाबले में मन्द या हल्का कर देना।

खेल प्रतियोगिता में सौरभ ने वरुण को दबाया।
दबाना, हावी होना