పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణగు అనే పదం యొక్క అర్థం.

అణగు   క్రియ

అర్థం : ఏదైనా ఒక విషయాన్ని బహిర్గతం కాకుండా తొక్కిపెట్టడం

ఉదాహరణ : ఎక్కువ శాతం వైట్ కాలర్ నేరస్తుల కేసులు అణచబడుతున్నాయి

పర్యాయపదాలు : అణగార్చు, తొక్కిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात या कार्य का जहाँ-का-तहाँ रह जाना और उस पर कोई कार्रवाई न होना।

अधिकतर श्वेतपोश अपराधियों के मामले दब जाते हैं।
दबना

అర్థం : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం

ఉదాహరణ : రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.

పర్యాయపదాలు : అణగద్రొక్కు, అణుచు, అదుము, నొక్కుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

भारी चीज़ के नीचे आना या होना।

पत्थर से बच्चे का हाथ दब गया है।
चँपना, चपना, दबना