పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అడ్డు అనే పదం యొక్క అర్థం.

అడ్డు   నామవాచకం

అర్థం : అంతరాయం.

ఉదాహరణ : ఆ నీళ్ళ యొక్క కుళాయిలో ఏదో అడ్డం ఉన్న కారణంగా నీళ్ళు సరిగ్గా రాలేదు.

పర్యాయపదాలు : అడ్డం, అడ్డంకి, అడ్డగింత, అడ్డగింపు, అడ్డుపాటు, అవరోధం, ఆటంకం, ఎదురుచుక్క, నియంత్రణ, భంగం, భగ్నం


ఇతర భాషల్లోకి అనువాదం :

अटकने की क्रिया, अवस्था या भाव।

पानी की नाली में अटकाव की वज़ह से पानी कम आ रहा है।
अटक, अटकापन, अटकाव