అర్థం : అటుకులను నానబెట్టి ఆవాలు, కూరగాయలు మొదలైనవి వేసి తాళింపు వేసిన వంటకం
ఉదాహరణ :
నేను ఈ రోజు ఉదయం అల్పాహారంగా అటుకుల ఉప్మా తిన్నాను.
ఇతర భాషల్లోకి అనువాదం :
चिउड़े को भिगोने के बाद उसको राई, सब्ज़ियों आदि के साथ छौंककर बनाई हुई एक खाद्य वस्तु।
मैंने आज सुबह नाश्ते में पोहा खाया।