సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదేని వస్తువును తయారు చేయుటకు సామాగ్రిని ముద్రలో వేసి తయారు చేయుట.
ఉదాహరణ : కార్మికుడు చైనా మట్టితో బొమ్మలను అచ్చువేస్తున్నాడు.
పర్యాయపదాలు : ముద్రించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कोई चीज़ बनाने के लिए उसकी सामग्री साँचे में डालकर उसको तैयार करना।
Form by pouring (e.g., wax or hot metal) into a cast or mold.
ఆప్ స్థాపించండి