పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అగ్రభాగం అనే పదం యొక్క అర్థం.

అగ్రభాగం   నామవాచకం

అర్థం : దేవాలయం పైన వుండే భాగం .

ఉదాహరణ : ఈ మందిర శిఖరం పై ఒక భగవంతుని పతాకం ఎగురుతూ ఉన్నది

పర్యాయపదాలు : అంచు, గోపురం, మకుటం, శిఖ, శిఖరం, శృంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि का सबसे ऊपरी भाग।

इस मंदिर के शिखर पर एक भगवा ध्वज लहरा रहा है।
श्याम सफलता के शिखर पर पहुँच गया है।
चूड़ा, चूल, चोटी, शिखर, शिखा

The highest point (of something).

At the peak of the pyramid.
acme, apex, peak, vertex

అర్థం : ఏదేని భాగం, స్థానం మొదలైనవాటి పైన ఉండేది

ఉదాహరణ : అతను వరద నుండి బయటపడుటకు గ్రామంలోని అత్యంత పైభాగంలో తన గుడిసెను నిర్మించాడు.

పర్యాయపదాలు : ఎగువభాగం, పైభాగం, మొదటిభాగం, శీర్షభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि के ऊपर का भाग।

उसने बाढ़ से बचने के लिए गाँव के सबसे ऊपरी भाग में अपनी कुटिया बनाई।
उच्च भाग, ऊपरी भाग, शिरोभाग, शीर्ष, शीर्ष भाग, शीर्ष-बिंदु, शीर्ष-बिन्दु, शीर्षबिंदु, शीर्षबिन्दु

The upper part of anything.

The mower cuts off the tops of the grass.
The title should be written at the top of the first page.
top

అర్థం : ఒక వస్తువు యొక్క ముందుభాగం

ఉదాహరణ : ఆ పాత్రకు పై భాగంలో ఒక చిన్న రంధ్రం ఉన్నది.

పర్యాయపదాలు : పైభాగం, ముందు, ముందుభాగం, ముందువైపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के आगे का भाग।

इस नाव के अगले भाग में कई छिद्र हो गए हैं।
अगला भाग, अगाड़ी, अगाड़ू, अगारी, अग्र भाग, अग्रभाग, आगा

The side that is seen or that goes first.

front

అర్థం : వస్త్రం యొక్క కింది భాగం.

ఉదాహరణ : ఆమె చీర యొక్క అంచు నలుపు రంగులో ఉన్నది.

పర్యాయపదాలు : అంచు, కొన, కొస, తీరం, మొగదల, శిరోభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक लंबी और कम चौड़ी वस्तु के वे दोनों सिरे जहाँ उसकी चौड़ाई का अंत होता है।

आपकी साड़ी का छोर काँटे में फँस गया है।
अखीर, किनारा, छोर, सिरा

The boundary of a surface.

border, edge