అర్థం : కర్రలు సువాసన భరితంగా వుండే ఒక చెట్టు
ఉదాహరణ :
అగరుపుల్లలను అగరబత్తీలు చేయడంలో ఉపయోగిస్తారు.
పర్యాయపదాలు : అగరుమాను, అగరువృక్షం
ఇతర భాషల్లోకి అనువాదం :
A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
tree