అర్థం : భగవంతుడు, ధర్మం లేక పెద్దల పట్ల పూజ్య భావము కలిగి ఉండుట.
ఉదాహరణ :
ప్రతి ఒక్కరి మనస్సులో భగవంతునిపైన శ్రద్ధ కలిగి ఉండాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆవశ్యకత ఉండే భావన.
ఉదాహరణ :
ఈ పని చేయుటకు నాకు నీ ఉపయోగము అవసరము.
పర్యాయపదాలు : అవసరం, వాంచనీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Required activity.
The requirements of his work affected his health.