అర్థం : ఉపయోగం లేకపోవుట
ఉదాహరణ :
అతడు ప్రయోజనం లేకుండా ఏపనీ చేయలేడు.
పర్యాయపదాలు : తేరగా, ప్రయోజనంలేకుండా, బాధ్యతలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కారణం లేకపోవడం.
ఉదాహరణ :
అకారణంగా అతడు ఇక్కడికి రాలేదు.
పర్యాయపదాలు : నిష్కారణంగా, రిత్తిగా
ఇతర భాషల్లోకి అనువాదం :