పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంబరము అనే పదం యొక్క అర్థం.

అంబరము   నామవాచకం

అర్థం : నూలు,శిల్క్,ఉన్ని మొదలగు దారాలతో తయారుచేయబడినటువంటి మానవులు ధరించేవి

ఉదాహరణ : అతడు చొక్కా కుట్టించుకోవడానికి రెండు మీటర్ల టెరిలిన్ బట్టను కొన్నాడు.

పర్యాయపదాలు : అంశుకము, అచ్ఛాదనము, ఆముక్తము, గుడ్డలు, దుస్తులు, బట్టలు, వస్త్రములు, శాటి, శాటిక


ఇతర భాషల్లోకి అనువాదం :

रुई, रेशम, ऊन आदि के तागों से बुनी हुई वस्तु।

उसने क़मीज़ बनवाने के लिए दो मीटर टेरीलिन का कपड़ा खरीदा।
अंबर, अम्बर, आहत, कपड़ा, चीर, धटिका, धटी, पट, लत्ता, वसन, वस्त्र, शाटक, शुक, सारंग

Artifact made by weaving or felting or knitting or crocheting natural or synthetic fibers.

The fabric in the curtains was light and semitransparent.
Woven cloth originated in Mesopotamia around 5000 BC.
She measured off enough material for a dress.
cloth, fabric, material, textile