పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అందం అనే పదం యొక్క అర్థం.

అందం   నామవాచకం

అర్థం : చక్కని రూపం కలిగి వుండటం

ఉదాహరణ : పైశాచిక ప్రపంచంలో దేహ సౌందర్యం ఒక అవసరమైన పందెంగా వుండేది.

పర్యాయపదాలు : సౌందర్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

सुडौल होने की अवस्था या भाव।

फैशन की दुनिया में शरीर की सुडौलता एक आवश्यक शर्त है।
सुडोलपन, सुडौलता, सुष्ठता, सौष्ठव

అర్థం : -అందంగా వున్నటువంటి స్థితి.

ఉదాహరణ : -ఆ రాజ్ మహల్ యొక్క అందం అందరినీ ఆకర్శించుకొంటుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

भव्य होने की अवस्था, गुण या भाव।

उस राजमहल की भव्यता सबको आकर्षित करती थी।
भव्यता

The quality of being magnificent or splendid or grand.

For magnificence and personal service there is the Queen's hotel.
His `Hamlet' lacks the brilliance that one expects.
It is the university that gives the scene its stately splendor.
An imaginative mix of old-fashioned grandeur and colorful art.
Advertisers capitalize on the grandness and elegance it brings to their products.
brilliance, grandeur, grandness, magnificence, splendor, splendour

అర్థం : పచ్చగా అభివృద్ధి చెందినపుడు కలిగే భావన

ఉదాహరణ : తోటలో ప్రతి వైపు శోభాయమానంగా వుంటుంది.

పర్యాయపదాలు : శోభాయమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

विकसित होने की अवस्था या भाव।

बागों में हर तरफ बहार है।
प्रफुल्लता, बहार, रौनक, रौनक़, विकास

A process in which something passes by degrees to a different stage (especially a more advanced or mature stage).

The development of his ideas took many years.
The evolution of Greek civilization.
The slow development of her skill as a writer.
development, evolution

అర్థం : కనులకు ఆహ్లాదకరంగా వుండటం

ఉదాహరణ : వసంతఋతువు చూడటానికి ఎంతో మనోహరంగా వుంటుంది.

పర్యాయపదాలు : మనోహరం


ఇతర భాషల్లోకి అనువాదం :

सुहावना होने या लगने की अवस्था या भाव।

वसंत की बहार चहु ओर दिखाई दे रही है।
बहार, रौनक, रौनक़, सुहावनापन

Pleasantness resulting from agreeable conditions.

A well trained staff saw to the agreeableness of our accommodations.
He discovered the amenities of reading at an early age.
agreeableness, amenity