అర్థం : చనిపోయిన తర్వాత చేసేటువంటి ధర్మ సంస్కారములు.
ఉదాహరణ :
దహన సంస్కారాలు హిందువుల సంప్రదాయం.
పర్యాయపదాలు : ఆఖరి సంస్కారాలు, దహనం సంస్కారాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी के मरने पर होने वाले धार्मिक कृत्य या संस्कार।
अंतिम संस्कार एक पारंपरिक विधान है।